NLG: విజయదశమి సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో పండుగ జరుపుకోవాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు
తెలంగాణ
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి


