SRPT: కోదాడ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సూర్యనారాయణ అధ్యక్షతన సోమవారం ధాన్యం కొనుగోళ్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. రైతు సంఘం ఉపాధ్యక్షుడు బొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ధాన్యం బస్తాలకు 70 కిలోల చొప్పున, టన్నుల లెక్కన విధిస్తున్న కోతలను నిలిపివేయాలని రైతు సంఘం నాయకులు కోరారు.
తెలంగాణ
ధాన్యం కోతలు ఆపాలని డిమాండ్


