SRPT: జిల్లా ప్రజలకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం రాత్రి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దసరా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరారు.
తెలంగాణ
'దసరా ప్రజల జీవితాల్లో విజయాలు నింపాలి'


