JGL: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ సోమవారం రాత్రి ప్రారంభించారు. మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. వీధి దీపాల ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మండల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే


