JGL: కోరుట్ల–సంగెం రోడ్డులోని పెద్దవాగుపై పదేళ్ల క్రితం వంతెన నిర్మాణానికి పిల్లర్లు ఏర్పాటు చేసినా పనులు పూర్తికాలేదు. జంబిగద్దె వద్ద శమీ పూజకు వెళ్లే భక్తుల కోసం అసంపూర్తి వంతెన పక్కన పైపులు వేసి తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించారు. దసరా వేళ భక్తులు ఈ ప్రమాదకర మార్గం గుండానే శమీ పూజకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
తెలంగాణ
పదేళ్లుగా అసంపూర్తిగా పెద్దవాగు వంతెన


