హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాసవి అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

PLD: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.