JGL: మల్లాపూర్ మండలం ముత్యంపేటలో ముళ్ల పొదలతో నిండిన బస్‌షెల్టర్ నిరుపయోగంగా మారింది. లోపలికి వెళ్లేందుకు వీలులేక ప్రయాణికులు రహదారిపైనే బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. ప్రజల సౌకర్యార్థం గతంలో నిర్మించిన బస్‌షెల్టర్‌కు మరమ్మతులు చేపట్టి, ముళ్ల పొదలను తొలగించి వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
నిరుపయోగంగా ముత్యంపేట బస్‌షెల్టర్


