NDL: ఎన్నికల కోడ్ అమలులో భాగంగా డోన్‌లో ఎక్సైజ్ ఎస్సై సోమశేఖర్ ఆధ్వర్యంలో అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. అక్రమ రవాణా నిరోధానికి ప్రయాణికుల వివరాలు, వారు తీసుకెళ్తున్న వస్తువులను పరిశీలించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటిస్తూ.. తనిఖీలకు సహకరించాలని ఎస్సై సోమవారం రాత్రి కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
డోన్‌లో వాహనాల తనిఖీలు


