మెదక్ జిల్లాలో పగలు తీవ్రమైన ఎండ కాచినా, మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారి మేఘావృతమయ్యే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముంది. జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33–35°C, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21–22°C మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణ
మెదక్ జిల్లాకు వర్ష సూచన


