హైదరాబాద్: 28°C
తెలంగాణ

జైతుగూడ రహదారిపై ప్రయాణం ప్రమాదకరం

MNCL: దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ కార్యాలయం పక్కన కడెం జలాశయం డిస్ట్రిబ్యూటరీ కాలువ రహదారి నుంచి జైతుగూడ గిరిజన గ్రామానికి వెళ్లే సీసీ రోడ్డుపై ప్రమాదం పొంచి ఉంది. కాలువపై కల్వర్టు నిర్మించినా ఇరువైపులా రక్షణ దిమ్మెలు ఏర్పాటు చేయలేదు. ప్రమాదకర మలుపు వద్ద రక్షణ లేకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.