KRNL: శ్రీశైల దేవస్థానం శాశ్వత అన్నప్రసాద వితరణ పథకానికి ఆదోనికి చెందిన దాతలు రూ.1,01,116 విరాళంగా సోమవారం అందించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం విరాళాల కేంద్రంలో పర్యవేక్షకురాలు దేవికకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది దాతను బాండ్, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
అన్నదాన పథకానికి విరాళం


