NRML: ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ ప్రభుత్వ పశువుల ఆస్పత్రి నిర్మాణం పూర్తయి నాలుగేళ్లు గడిచినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. భవనం ప్రైవేటు వాహనాల పార్కింగ్‌కు, ఖాళీ గదులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. మరోవైపు మార్కెట్‌యార్డు సమీపంలోని ఇరుకైన గదుల్లో పశువులకు వైద్యం అందించడం కష్టంగా మారింది. ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
పార్కింగ్‌గా మారిన ప్రభుత్వ పశువుల ఆస్పత్రి


