ATP: గుంతకల్ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా యశోదను టీడీపీ ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ కలిసి ఆమెకు బీఫామ్ అందజేశారు. నాయకుల మధ్య సమన్వయంతో అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంతకల్ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థికి బీఫామ్ అందజేత


