సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన పర్స కార్తీక్ (29) స్నానానికని కూడవెల్లి వాగులోకి దిగి గల్లంతవ్వగా, సోమవారం మృతదేహం లభ్యమైంది. ఘటనపై మృతుడి తల్లి బాలనర్సవ్వ ఫిర్యాదు చేయడంతో అక్బర్పేట్-భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద సమయంలో అతనితో పాటు ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
కూడవెల్లి వాగులో మునిగి యువకుడి దుర్మరణం


