ATP: అనంతపురం నగరంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. 14వ డివిజన్ బూత్ ప్రెసిడెంట్ కె.ఎం. ముక్తియార్ తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డితోనే మైనార్టీల సంక్షేమం సాధ్యమని ముక్తియార్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో టీడీపీకి షాక్


