హైదరాబాద్: 28°C
తెలంగాణ

నార్సింగి వద్ద మహిళ మృతదేహం లభ్యం

మెదక్ జిల్లా వల్లూరు వద్ద NH-44 పక్కన అటవీ ప్రాంతంలో 40-50 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి చేతికి ఉంగరం, ఎర్రటి గాజులు, మెడలో బొమ్మల లాకెట్ ఉన్నాయి. ఆమె వివరాలు తెలిసిన వారు నార్సింగి పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు.