సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను నేత జగ్గారెడ్డి స్వయంగా తనిఖీ చేశారు. సద్దుల బతుకమ్మ సంబరాలు ముగియడంతో రావణ దహనం, బాణాసంచా ప్రదర్శనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా సీటింగ్, భద్రతా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశించారు.
తెలంగాణ
జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జంబో దసరా సంబరాలు


