హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

VZM: వేపాడ మండల ఎన్నికల అధికారి లక్ష్మీనారాయణ నిన్న స్దానిక MPDO కార్యాలయంలో మండల స్దాయి అదికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు నిర్వహణకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. నామినేషన్ల పర్వం ప్రారంభం ఐన నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.