NZB: రాష్ట్రంలో కరవు పరిస్థితులను ఎదుర్కొని రైతులకు మేలు చేయాలంటే వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 93 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యామ్ నిర్మించి ప్రాణహిత నీళ్లను మళ్లించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్, నిజామాబాద్ మాజీ MP కవిత సోమవారం ప్రభుత్వానికి సూచించారు. కేవలం రూ.25 కోట్లు ఖర్చు చేస్తే నెలన్నరలో ఈ డ్యామ్‌ను పూర్తి చేయవచ్చన్నారు.
తెలంగాణ
VIDEO: 'కాఫర్ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించాలి'


