NZB: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని దుర్గా పరమేశ్వరి మందిరంలో చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి ఛైతన్య హాజరయ్యారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎన్.శుభం ప్రకాశ్, అదనపు కలెక్టర్లు భుజంగ రావు, పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: చండీ హోమంలో పాల్గొన్న సీపీ


