KMR: పిట్లం మండలం అన్నారం తండాలో దసరా వేడుకల్లో 23 మంది ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురు చిన్నారులు ఉండగా బాధితులను మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డిప్యూటీ DMHO రోహిత్ తండాను సందర్శించి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఐదుగురు డిశ్చార్జ్ కాగా,మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు.
తెలంగాణ
ఫుడ్ పాయిజన్.. తండాలో వైద్య శిబిరం


