KMR: జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ కింద వివిధ కేటగిరీల్లో 8 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పీజీ అర్హత కలిగిన ఆయుష్ డాక్టర్, మెడికల్ ఆఫీసర్, డైటీషియన్, కౌన్సిలర్, యోగా ప్రొఫెషనల్, మల్టీపర్పస్ వర్కర్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 24 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
ఆయుష్ మిషన్‌లో దరఖాస్తుల ఆహ్వానం


