PDPL: రామగుండం ఎయిర్పోర్టు ప్రాజెక్టు ముందుకు సాగకపోవడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్, సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. గత రెండేళ్లుగా పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు, అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. ఈఎస్ఐ ఆసుపత్రి విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తే కార్మికుల ఆగ్రహం తప్పదని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: 'అధికారుల నిర్లక్ష్యంతోనే ఎయిర్పోర్టు ప్రాజెక్టు ఆలస్యం'


