హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ఇన్‌ఛార్జ్ DEOగా సత్యనారాయణ నియామకం

MHBD: జిల్లా ఇన్‌ఛార్జ్ విద్యాశాఖ అధికారిగా(DEO) కె.సత్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. సోమవారం పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్ డీఈవో సత్యనారాయణమూర్తి సెలవులో ఉండటంతో, జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణకు ఈ బాధ్యతలు అప్పగించారు.