హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవరాత్రి ముగింపు వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్

కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించిన మహిషాసుర సంహారం కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌తో కలిసి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నగరం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.