HNK: జిల్లాలోని గుండ్ల సింగారం బీసీ కాలనీలో సోమవారం సాయంత్రం భారీ కొండచిలువ సంచరించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పాములు పట్టేవారికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని కొండచిలువను చాకచక్యంగా బంధించారు. అనంతరం దానిని సురక్షితమైన వన్యప్రాంతానికి తరలించారు. దీంతో అక్కడున్న స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
VIDEO: కాలనీలో భారీ కొండచిలువ కలకలం..!


