హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అశ్వవాహన సేవలో కళా వైభవం

TPT: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అశ్వవాహన సేవ సందర్భంగా 8 రాష్ట్రాలకు చెందిన 17 కళాబృందాల్లోని 453 మంది కళాకారులు శాస్త్రీయ నృత్యాలు, జానపద కళారూపాలు, సంగీత ప్రదర్శనలతో భక్తులను అలరించారు. ఐదు విభాగాల ఆధ్వర్యంలో మొత్తం 252 కళాబృందాలకు చెందిన 6,777 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.