హైదరాబాద్: 28°C
వార్తలు

HIT TV SPECIAL: దసరా శుభాకాంక్షలు

విజయదశమి సందర్భంగా ప్రజలందరికీ హిట్ టీవీ షార్ట్ న్యూస్ యాప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలు, సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాం. ఆ దుర్గామాత ఆశీస్సులతో మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి, విజయాలు, ఆయురారోగ్యాలు చేకూరాలని.. మా యాప్‌ను ఇప్పుడు  ఆధారిస్తున్నట్లుగానే ఎప్పడూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం.