"అకలికి రుచి లేదు, నిద్రకు సుఖము లేదు"
తీవ్రమైన ఆకలితో ఉన్నప్పుడు ఆహారం రుచిగా ఉందా లేదా అని చూడకుండా తింటారని, అలాగే విపరీతమైన అలసట లేదా నిద్రమత్తులో ఉన్నప్పుడు పరుపు సుఖంగా ఉందా లేదా అని ఆలోచించకుండా ఎక్కడైనా నిద్రపోతారని దీని భావం. మనిషి ప్రాథమిక అవసరాలు తీవ్రంగా ఉన్నప్పుడు విలాసాలకు, సౌకర్యాలకు ప్రాధాన్యత ఉండదని ఈ సామెత చెబుతుంది.
వార్తలు
సామెత - దాని అర్థం


