హైదరాబాద్: 28°C
వార్తలు

అక్టోబర్ 20: చరిత్రలో ఈరోజు

➢ 1947: భారత్, పాక్ మధ్య మొదటి యుద్ధం మొదలు
➢ 1930: ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి లీలా సేథ్ జననం
➢ 1938: హాస్యనటుడు రాజబాబు జననం
➢ 1978: భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ బర్త్ డే
➢ 1990: ఏపీ మాజీ స్పీకర్ కోన ప్రభాకరరావు మరణం
* ప్రపంచ గణాంక దినోత్సవం
* అంతర్జాతీయ చెఫ్స్ దినోత్సవం