AP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో స్ధానిక సంస్థల ఎన్నికలు జరిగితే వందశాతం వైసీపీనే గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలీసులు, టీడీపీ గుండాలు ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ల అభ్యర్థుల నామినేషన్లను స్క్రూటీని పేరుతో తిరస్కరించేందుకు యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
వార్తలు
పోలీసులపై రాచమల్లు తీవ్ర అసహనం


