TG: వికారాబాద్ జిల్లా తాండూరులో కర్ణాటక ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవించింది. కర్ణాటక బెట్టూరుకు చెందిన పుష్పలతకు సహచర మహిళా ప్రయాణికులు బస్సులోనే ప్రసవం చేశారు. ప్రసవం చేసిన అనంతరం మాతాశిశు ఆస్పత్రికి తల్లీబిడ్డను తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
వార్తలు
ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం


