TG: ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. సార్వత్రిక నాటికి పేదలకు ఇళ్ల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్లో ఇందిరమ్మ టవర్స్ పనులు ప్రారంభించామని వెల్లడించారు. 2 లక్షల ఇళ్లకు త్వరలోనే ఫైనల్ బిల్లులు చెల్లిస్తామని ప్రకటించారు.
వార్తలు
ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి


