HYD: హైదరాబాద్లోని సమృద్ధి లోక్ భవన్ స్టాఫ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సతీమణి జానకి శుక్లాతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నవరాత్రి వేడుకలు సమాజంలో ఆ ధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకలన్నారు.
తెలంగాణ
లోక్ భవన్లో ఘనంగా దేవి నవరాత్రి వేడుకలు


