హైదరాబాద్: 28°C
వార్తలు

సౌరవ్‌దాస్, అశుతోష్‌కు కస్టడీ పొడిగింపు

సీజేపీ నాయకులు సౌరవ్‌దాస్, అశుతోష్ రాంకాకు నిరాశ ఎదురైంది. వీరి జ్యుడీషియల్ కస్టడీని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ (SEM) మరో రెండు రోజులు పొడిగించారు. మందిర్‌మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఇవాళ కొత్తగా నియమితులైన SEM ఎదుట సీజేపీ నాయకులను పోలీసులు హాజరుపరిచి, కస్టడీ పొడిగించాలని కోరారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ SEM ఆదేశాలు జారీ చేశారు.