హైదరాబాద్: 28°C
వార్తలు

కూటమి విజయానికి కృషి చేయాలి: సీతారామలక్ష్మి

WG: భీమవరం నియోజకవర్గంలో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్య ధిక మెజార్టీతో గెలిపించుకుందామని టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి పిలుపునిచ్చారు. భీమవరం మండలం LVN పురం అభ్యర్థి పంపన లక్ష్మి శ్రీను, దేయ్యాలతిప్ప అభ్యర్థి చాబత్తుల రాజేష్-మేరీ సువర్ణ దంపతులు సోమవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.