HYD: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు, బడ్జెట్ కేటాయింపులు, నిధుల ఖర్చు పురోగతిపై చర్చించారు. సబ్‌ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని, వెనుకబడిన శాఖల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై భట్టి విక్రమార్క సమీక్ష


