హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానిక ఎన్నికల్లో జనసేనకు 30 శాతం వాటా ఇవ్వాలని వినతి

KKD: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు 30 శాతం స్థానాలు కేటాయించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తుమ్మలపల్లి రమేష్ విజ్ఞప్తి చేశారు. సోమవారం జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఎమ్మెల్యే నివాసంలో సమావేశమై, ఆశిస్తున్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు, అభ్యర్థుల వివరాలతో కూడిన నివేదికను అందజేశారు.