మణిపూర్లో మరోసారి తీవ్ర హింసాత్మక ఘటనలు తలెత్తాయి. తూర్పు ఇంఫాల్, కాంగ్పోక్పి జిల్లాల సరిహద్దుల్లో వంటచెరకు సేకరిస్తున్న వారిపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
వార్తలు
మిలిటెంట్ల దాడిలో ముగ్గురు మృతి


