KRNL: ఆదోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏఎస్పీ జయ శర్మ ఆదేశాలతో వన్‌టౌన్ సీఐ యుగంధర్, ఎస్సై గోపాలరాజు సిబ్బందితో కలిసి లాడ్జీలు, హోటళ్లు, సత్రాల్లో తనిఖీలు నిర్వహించారు. బస చేస్తున్న వారి గుర్తింపు కార్డులు, రిజిస్టర్లను పరిశీలించి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని విచారించారు.
వార్తలు
లాడ్జీలు, హోటళ్లలో విస్తృత తనిఖీలు


