నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కొత్తకోడూరుకు చెందిన మాజీ సర్పంచ్ ఊటుకూరు శ్రీనివాసులు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కైలాసం రాజా సహా 30 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరాయి. నెల్లూరులో కాకాణి గోవర్ధన్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 2029లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని కాకాణి తెలిపారు.
వార్తలు
కొత్తకోడూరులో వైసీపీలోకి 30 కుటుంబాలు


