ATP: అనంతపురం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మేయర్ పదవికి 29, 62 డివిజన్లకు సంబంధించి మొత్తం 460 నామినేషన్లను పరిశీలించినట్లు మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు వెల్లడించారు. ఈ పరిశీలన ప్రక్రియను జిల్లా జనరల్ అబ్జర్వర్ బి.స్మరణ్ రాజ్ స్వయంగా పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
62 డివిజన్లకు 460 నామినేషన్లు పరిశీలన


