GNTR: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని శాసనమండలి సభ్యులు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. ధర్మం, న్యాయం, సత్యం చివరకు విజయాన్ని సాధిస్తాయనే గొప్ప సందేశాన్ని అందించే పవిత్రమైన పర్వదినమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు.
వార్తలు
దసరా శుభాకాంక్షలు: ఎమ్మెల్సీ


