VZM: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం11 గంటలు నుంచే అభ్యర్థుల సమక్షంలోనే నామినేషన్ల పరిశీలన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. భారీగా నామినేషన్లు రావడంతో సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ఒక్క విజయనగరం కార్పొరేషన్‌లో పరిశీలనకు 17 కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల పరిశీలన పూర్తి


