KKD: పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల నిమిత్తం డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను DSP బాలగంగాధర్ తిలక్ సోమవారం పరిశీలించారు. జిల్లా SP బిందు మాధవ్ ఆదేశాల మేరకు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు DSP తిలక్ వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పక్షాలు సహకరించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దాపురంలో భారీ భద్రత ఏర్పాట్లు: డీఎస్పీ


