హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజకీయ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

VZM: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల 2026కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో సోమవారం కలెక్టర్, ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి రాజకీయ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్, స్థానాల సంఖ్య ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు, జడ్పీ సీఈవో పాల్గొన్నారు.