ATP: పల్లె నుంచి పట్టణం వరకు ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ చెప్పిన ప్రతీ పనిని పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ నాయకులతో కలిసి 'చెప్పాం - చేస్తున్నాం' పాంప్లెట్ను ఆమె విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
'చెప్పాం - చేస్తున్నాం' పోస్టర్ విడుదల


