E.G: పట్టణ సమగ్ర అభివృద్ధికి స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థుల విజయం ఎంతో అవసరమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుట్టాయిగూడెం పర్యటనలో ఉన్న మంత్రిని మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థి రొంగల అనూష మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు మంత్రి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజలకు మరింత సమర్థవంతంగా అందాలంటే అనూషను గెలిపించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి: మంత్రి


