KDP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అధికార పార్టీ అపహాస్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్‌లు వేయకుండా అడ్డుకుంటూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు: సతీష్‌రెడ్డి


