హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

21 నుంచి 24 వరకు అగ్రిగోల్డ్ బాండ్‌ల స్వీకరణ

KDP: జిల్లా SP కార్యాలయం ఎదుట ఉన్న RSSI కార్యాలయంలో ఈ నెల 9 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల బాండ్‌ల స్వీకరణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా అట్లూరు మండల బాధితుల నుంచి అక్టోబర్ 21న, బి. కోడూరు మండల బాధితుల నుంచి 22న, గోపవరం మండల బాధితుల నుంచి 23, 24 తేదీల్లో బాండ్‌లు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. బాధితులు తమ ఒరిజినల్ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.